ఓ అందమైన లలిత మాలతిల కథ 13

telugu sex stories boothu kathalu చందు : నీలాంటి అందం నీకులాంటి మంచి మనసు ఉండాలి కదా!
లలిత మనసు కరిగిపోతుంది…..
లలిత : నువ్వు నన్ను మరీ పోగెడెస్తున్నావు
చందు : ఒట్టు ….నీ మనసు వెన్న ….నీకులాంటి అందమైనది భార్యగా దొరకాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేస్తె కాని దొరకరు అంటూ దగ్గరకు వచ్చాడు…
ఆ మాట లలిత మనసులో గుచ్చుకుంది ….
చందు అలా పోగుడుతుంటే….
మనసులో ఎదో తెలియని ఫీలింగ్ …
చందుపైన మరింతగా అభిమానం పెరిగింది..
దగ్గరికి వచ్చిన చందు లలిత రెండు చేతులను తన చేతులోకి తీసుకుని ఇంత సుకుమారమైన చేతులతో నువ్వు పని చేస్తుంటే చేతులు కంది పోతాయి అంటూ చేతులపైన ముద్దు పెట్టాడు…….
ముద్దు పెట్టి దగ్గరకి వెళ్ళబోతుంటే
చందు అలా చెస్తాడని ఊహించని లలితకి
ఎమీ చేయాలో తెలియడం లేదు…
చందు చేతుల పైన ముద్దు పెట్టగానే
ఒంట్లో ఉన్న 6౦౦ కండరాలు బిగుసుకపోయాయి
నరాలన్ని మెలిపెడుతున్నాయి…
శరీరంలో ఒక్కసారిగా వేడి రాసుకుంది
సళ్ళు బరువెక్కాయి….
ఎమి జరుగుతుందో తెలియడం లేదు…
నందు ఒక్కసారి కళ్ళలో మెదిలాడు
నందు గర్తుకు రాగానే మనసులో ఎదో తెలియని బాధ కలిగింది… ఇక్కడే ఉంటే ఎదో జరుగుతుందని తెరుకుని…
లలిత : ఇక చాలులే బాబు నీ పోగడ్తలు
క్లీన్ చేయడం అయిపోయింది నేను వెళ్ళోస్తాను అని చందు పిలుస్తున్నా పలకుండా వెళ్ళిపోయింది…
చీ….అనవసరంగా తోందరపడినట్లు ఉన్నాను
మంచి అవకాశం మిస్ చేసుకున్నాను….
చీ…..తను ఇక నాతో మాట్లాడుతుందో లేదు
చూద్దాం ఎమి జరిగిన మన మంచికే అనుకోవాలి….
ఇంటికి చేరుకున్న లలితకి మనసు మనసులో లేదు
ఎందుకు నేను చందుని ఎమీ అనలేకపోతున్నాను
ఎందుకు అతనంటే అంత అభిమానం చూపిస్తున్నాను
తను ఎమంటున్నా ఎమౌ అనలేకున్నాను…
ఎమైంది నాకు కాసేపు ఉంటే అతను ఎమి చేసిన కాదనలేక పోయేదానినేమో…
మగాడి స్పర్శ తగిలితే చాలు ఒళ్ళంతా పులకరిస్తుంది
ఎదో కావాలని గోల చేస్తుంది…
నందుతో కలిసాక ఇది మరింత ఎక్కువైంది…
చీ ……ఎమిటి మరీ ఇలా దిగజారుతున్నాను…
ఇలా అయితే జరగరానిది ఎదో జరుగుతుంది…
మనసు, మనిషిని కంట్రోలో లేక పోతే కష్టం..
ఈ జన్మకి నందుతోనే చాలు ….నందుని మోసం చేయలేను
నా ప్యామిలిని మోసం చేయలేను…
ఆల్రెడీ నందుతో తప్పు చేసి…
కాబోయే భర్తకి అన్యాయం చేసాను…
మరోసారి అదే తప్పు మరోకరితో చేయలేను
అయినా నేను ఎంత అనుకుంటే ఎమి లాబం కాలాన్ని ఆపగలమా! తలరాతను మార్చగలమా!
ఎలా జరగాలని రాసుంటే అలా జరుగుతుంది…..
చందు మాత్రం ఎలాగైనా లలితని మరల తన దారిలోకి
తెచ్చుకోవాలి ఈసారి జాగ్రత్తగా డీల్ చేయాలి..
ఎలాగైనా తనతో గడపాలి …..
ఒక్కసారైనా తనతో గడపకపోతే ప్రాణమే పోయేలా ఉంది
వచ్చిన మంచి అవకాశాన్ని చేజార్చుకున్నాను
మరల అలా జరగనివ్వను అనుకుంటున్నాడు…..
సాయంత్రం 6గంటల సమయంలో నందు పోన్
చేసాడు సుమారు రెండు గంటలు మాట్లాడుకున్నారు
మధ్య, మధ్యలో చందు కూడ కాల్ చేసాడు….బిజీ వచ్చింది మెసెజ్లు పంపాడు రిప్లై ఇవ్వలేదు…
లలిత మాత్రం ఇక్కడ జరిగింది ఏది నందుతో చెప్పలేదు
ఎప్పటిలాగనే మాములుగానే మాట్లాడి నైట్ మళ్ళి చేస్తానని పెట్టెసింది….
భోజనాలు చేసి అందరూ పడుకున్నాక…
తన రూములోకి వేళ్ళి పోన్ చూసుకుంది
దాదాపు ఒక 20msgs, 50 miss calls ఉన్నాయి
అన్ని చందు పంపినవి…
అన్నీంట్లో స్వారీ…స్వారీ…. మెసెజస్ ఉన్నాయి
ఎందుకో లలితకి మనసులో పాపం అనిపించింది
అయినా అతను ఏమీ చేసాడు…
తప్పంతా మా అమ్మది అతని రూముకి పంపి మా అమ్మ తప్పు చేసింది
ఒంటరిగా అతని రూముకి వెళ్ళి నేను తప్పు చేసాను..
ఒంటరిగా ఒక అమ్మాయి దోరికితే ఎవరు మాత్రం ఊరుకుంటారు ఇంక్కా అతను మంచివాడు కాబ్బట్టి జస్ట్ చేతిమీద ముద్దు పెట్టుకున్నాడు
మరోకరు అయింటే ఏమి జరిగేదో….
అంటూ చందుని వెనకెసుకోస్తుంది..
అయినా ఈ మాత్రం బెట్ చేయాలి లేకపోతే
తన ముందరు వీక్ అయిపోతాము…
చూద్దాం ఎంత వరకు ఇలా మెసెజస్ చేస్తాడో ఎన్నిసార్లు కాల్ చేస్తాడో… అనుకుంటూ
నందుకి కాల్ చేసింది .స్విచ్చాఫ్ వచ్చింది
రెండు నిమిషాలు ఆగి మళ్లీ చేసింది మళ్లీ స్విచ్చాఫ్…
చందు మాత్రం మెసెజ్లు ఇపడం లేదు…
చివరిగా నందుకి కాల్ ట్రై చేసింది స్విచ్చాఫ్…
పోన్ పక్కన పడెసి పడుకుంది..
చందు దగ్గరి నుండి మెసెజస్ ఆగడం లేదు….
చా….చాలా ఓవర్ చేస్తున్నాను…పాపం అతను నిదురపోకుండా తెల్లవార్లు ఇలాగే మెసెజ్లుపంపేలా ఉన్నాడు…అని
లలిత : స్వారీ చందు మొబైల్ నాతో లేదు సైలెన్స్లో పెట్టి
మా అమ్మతో ఉంటిని అని ( ప్రతి అమ్మాయి చేప్పే అపబ్దం చెప్పింది) పంపింది
చందు : స్వారీ లలిత …. Iam really sorry
లలిత : నాకెందుకు స్వారీ చెపుతున్నావు
చందు : నీతో అలా…..
లలిత : నేనెప్పుడో అది మరిచిపోయాను..
అనవసరంగా నువ్వే ఫీల్ అవుతున్నావు
చందు : నిజమా! నా మీద కోపం ఏమి లేదుగా…
లలిత : చా….. అలాంటిది ఏమీ లేదు…
చందు : మరెందుకు పిలుస్తున్నా పలకకుండా వెళ్ళావు
లలిత : ఆలస్యం అయితే అమ్మ కంగారుపడుతుందని
చందు : చాలా థాంక్స్ లలిత…
లలిత : ఏమిటి పిలుపు మారింది
చందు : ఏమో ఇకపై ఇలాగనే పిలుస్తాను…
లలిత : నీ ఇష్టం ఎలాగైనా పిలుచు..
చందు : లలితా.. నిజంగా నా మీద ఎలాంటి కోపం లేదుగా
లలిత : నిజం చందు నాకు నీపైన ఎలాంటి కోపం లేదు
చందు : తిన్నావా….
లలిత : హా…. తిన్నాను మరీ నువ్వు
చందు : లేదు….
లలిత : ఎందుకు..
చందు : నువ్వు ఎమైనా ఫీల్ అయ్యావని భాధతో తినలేదు
లలిత : ఎమైన తిను….
చందు : వద్దులే నువ్వు మాట్లాడుతున్నావుగా ఇక ఆకలి కాదులే
లలిత : ఎందుకు అలా……
చందు : ఎమో.. లలిత నీతో మాట్లాడుతుంటే ఆకలి దప్పిక అనిపించవు
చందు మాటలు లలితకి ఎక్కడో తాకుతున్నాయి…
ఎంత వద్దనుకుంటున్నా తనపైన ఎదో ఫీలింగ్ కలుగుతుంది…
కాదు కాదు లలితని చందు అలా మాయ చేస్తున్నాడు..
చందు మనసులో ఉన్న మర్మం తెలియని లలిత తనపైన ఎదో ఫీలింగ్ చూపిస్తుంది….
లలిత : సరే మాటలు ఆపి తినుపో…..
చందు : వద్దు.. నవ్వు మాట్లాడు..
లలిత : నేను మాట్లాడాలంటే ముందు ఎదైనా తినాలి
చందు : నువ్వు ఎప్పటికీ నాతో ఇలాగనే మాట్లాడతాను అంటే తింటాను…
లలిత : సరే… మాట్లాడతాను
చందు : ఎమి జరిగిన నాతో మాట్లాడతానని ఒట్టు వేసి చెప్పు
లలిత : మాట్లాడతాను అన్నాను కదా!
చందు : అలాగని ఒట్టు వేయి
లలిత : మీ మగాళ్ళందరు ఇంతేనా పట్టిన పట్టు విడవరా…
చందు :ఎమో…సరే నీకు ఇష్టం లేకుంటే వదిలేయి ….
లలిత : సరే…..బాబు ఒట్టు… మాట్లాడతాను…..
చందు : థాంక్స్ బంగారం….
లలిత : మళ్ళి కోత్త పిలుపా….
చందు : హా…..బాగలేదా….
లలిత : నీ ఇష్టం వచ్చినట్లు పిలుచుకో కానీ! అందరి ముందర పిలువకు
చందు : చాలా చాలా థాంక్స్ బంగారం..
లలిత : సరె ముందు బోజనం తిను
చందు : తిన్నాక కాల్ చేస్తాను ..మాట్లాడతావా
లలిత : స్వారీ చందు నిదుర వస్తుంది( నందుతో మాట్లాడాలని(
చందు : అంతేనా……
లలిత : ఫ్లీజ్ అర్థం చేసుకో….నువ్వైతే బోజనం చేయి వీలుంటే నేనే చేస్తాను….నేను చేసే వరకు నువ్వు మాత్రం చేయకు…
చందు : ఓకే…..బై…
లలిత : గడ్ నైట్….
చందు : ఎమిటి గుడ్ నైట్ కాల్ చేయవా…
లలిత : ఎమో…. నిదురపోతే ఎలా చేయగలను…
చందు : ఎమో…. నేను మాత్రం నీ కాల్ కోసం వేట్ చేస్తుంటా…బై……
నందుకి పోన్ చేసింది…స్విచ్చాఫ్…
ఎమైంది వీడికి పోన్ ఎందుకు స్విచ్చాఫ్ చేసాడు…
అని ట్రై చేస్తునే ఉంది…
నందుకి కాల్ ట్రై చేసి…చేసి అలాగే నిదురపోయింది…
సరిగా ఒంటి గంటకి మెలుకువ వచ్చింది…
నందుకి మళ్ళి ట్రై చేసింది…స్విచ్చాఫ్….
చందు నుండి వచ్చిన మెసెజస్ ఉన్నాయి..
ఒపెన్ చెసింది .. please call me bangaram..
Iam Waiting for your call.please call me
ఒక పది మెసెజ్లు ఉన్నాయి…
ఇంకా పడుకోలేదా….నిజంగానే wait చేస్తున్నాడా ….అని చందుకి కాల్ చేసింది….
మొదటి రింగు లోనే కాల్ లిప్ట్ చేసాడు..
చందు : హాలో….. నీ కాల్ కోసం ఎంత సేపటినుండి ఎదురుచూస్తున్నానో తెలుసా…
లలిత : ఓ….స్వారీ చందు నిదురపోయాను
అయినా ఇంతవరకు ఎందుకు wait చేస్తున్నావు పడుకోవచ్చుగా…
చందు : నీతో మాట్లాడాలని మనసు ఆరాట పడుతుంది
నీ తియ్యని గోంతు ఒక క్షణం వినకపోయిన నిదురపట్టడం లేదు
లలిత : అవునా…..ఓ….స్వారీ చందు
చందు : ఇంతసేపు wait చేపించి ఒక స్వారీ చెపితే సరిపోతుందా…
లలత : చెప్పు ఏమీ చేయాలో చెంపలు వేసుకోనా….
చందు : వద్దు… నీ బుగ్గలు కందిపోతాయి….
చందు మాటలకి లలిత కరిగిపోతుంది
లలిత : నువ్వు నన్ను పోగిడే పని పెట్టుకున్నావా…
చందు : నేను చెప్పె ప్రతి మాట నిజం నువ్వు నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం…
లలిత : సరే …బాబు నన్ను ఇప్పుడు ఏమి చేయమంటావు
చందు : వద్దలే నేను అడిగింది నువ్వు చేయలేవు
లలిత : నేను చేయగల్గింది అయితే చేస్తాను…
చందు : నువ్వు చేయగలిగినదే..
లలిత : అయితే చెప్పు…
చందు : అడిగాక ఫీల్ కాకూడదు
లలిత : నువ్వు ముందు అడుగు అది ఫీల్ అవాల్సినదా..కాదా..నేను చెపుతాను
చందు : వద్దులే ఖచ్చితంగా ఫీల్ అవుతావు…
వదిలేయి..
ఏమి అడగాలనుకుంటునాడో తెలుసుకోవాలని లలితకి కూడ ఆత్రంగా ఉంది….
లలిత : సరే అది ఏ విషయం అయినా ఫీల్ కాను చెప్పు..
చందు : ఓట్టు….
లలిత : ప్రతి దానికి ఒట్టేనా…నమ్మకం లేదా..
చందు : నమ్మకం ఉంది…అడిగాక ఫీల్ అయి నాతో మాట్లాడవేమో అని భయం..
లలిత : సరే…ఒట్టు నువ్వు ఏమి అడిగిన ఫీల్ కాను..
నీతో మాట్లడతాను..చాలా..
చందు : చాలా థాంక్స్ బంగారం..
లలిత : ఎమిటో …..చెప్పు మరి….
చందు: అది…..( ఇంకాఉంది…)

మరిన్ని 2018 కొత్త కథలు
 


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *